కన్నడ సోయగం రష్మిక మందన్న తారాపథంలో దూసుకుపోతున్నది. ‘పుష్ప’ చిత్రం దేశవ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చింది. అదే జోరును కొనసాగిస్తూ ఈ భామ హిందీలో భారీ అవకాశాన్ని సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళితే..రణ�
బాలీవుడ్లో పాగా వేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది నాయిక రష్మిక మందన్న. ప్రస్తుతం రెండు హిందీ సినిమాల్లో నటిస్తున్న ఆమె తాజాగా ముచ్చటగా మూడో చిత్రాన్నీ ఖాతాలో వేసుకుందని వార్తలొచ్చాయి. రణబీర్ కప