Strong winds | చైనాను భీకర గాలులు (Powerful winds) ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బలమైన గాలుల కారణంగా ఇసుక ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఫలితంగా ఇసుక తుఫాను (Sand storm) బీభత్సం సృష్టిస్తోంది. రాజధాని బీజింగ్‌లో చెట్లు నేలకొరిగాయి.
ట్రిపోలి: ఆఫ్రికా దేశమైన లిబియాను ఇసుక తుఫాన్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆ దేశంలోని దక్షిణ, ఈశాన్య, మధ్య ప్రాంతాల్లో తుఫాన్ల ప్రభావం తీవ్రంగా ఉన్నది. నైరుతి వైపు నుంచి వీస్తున్న పెను గాలుల ప్�