Sand dump | మాగనూరు మండల కేంద్రంలోని రోడ్డు క్యాంపులో వేసిన ఇసుక డంపు ను తహసీల్దార్ సురేష్ ఆదేశాల మేరకు ఆర్ఐ శ్రీశైలం 15 ట్రాక్టర్ల ఇసుక డంపును సీజ్ చేశారు.
మెట్పల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలో అక్రమంగా నిల్వవుంచిన ఇసుక డంపును మెట్పల్లి తహసీల్దార్ శ్రీనివాస్ బుధవారం సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆత్మకూర్లో తనిఖీలు నిర్వహించగా, ఎలాంటి అనుమతులు �