సనాతనులతో కలిసి తిరగొద్దని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్), సంఘ్ పరివార్లతో జాగ్రత్తగా ఉండాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజలను హెచ్చరించారు.
Kamal Hassan | నియంతృత్వాన్ని, సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల ఏకైక ఆయుధం విద్య (Education) మాత్రమేనని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మైయమ్ (MNM) పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు (Rajya Sabha member) కమల్ హాసన్ (Kamal Hassan) అన్నారు.