జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు | కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. హర్యాలోని పలు చోట్ల కుండి-మనేసర్-పల్వల్ ఎక్స్‌ప్రెస్ హైవేను శనివారం రైతులు దిగ�
న్యూఢిల్లీ: మే నెలలో చలో పార్లమెంట్‌కు పిలుపునిచ్చినట్లు 40 రైతుల సంఘాల వేదిక అయిన సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ర్యాలీ నిర్వహించే తేదీని త్వరలో నిర్ణయిస్తామని బుధవారం తెలిపింది. ఏప్రిల్ 10న కుండ్