Best Smary Phones | ఇప్పుడు భారతీయుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ భాగమైంది. బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్నాయి. లావా బ్లేజ్2 మొదలు రెడ్ మీ ఎ2 నుంచి శాంసంగ్ ఎం13 వరకు రూ.10 వేల లోపు ధరకే లభిస్తాయి.
దసరా వేడుకల్లో భాగంగా అమెజాన్ మరో సేల్ ఈవెంట్‌తో ముందుకొచ్చింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్కు కొనసాగింపుగా కంపెనీ హ్యాపీనెస్ అప్‌గ్రేడ్ డేస్ సేల్ పేరిట దివాళీ సేల్‌ను నిర్వహిస్తోంది.