తమ సమస్యలను పరిష్కరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం ఆ సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట నిరవదిక నిరసన దీక్షలు ప్రారంభించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డి మాండ్ చేస్తూ సమగ్రశిక్షా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులు బుధవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన దీక్ష చేపట్టా ర�