PCB Chairman: పాకిస్థాన్ బౌలర్ హరీస్ రౌఫ్‌కు మ్యాచ్ ఫీజులో 30 శాతం ఫైన్ విధించింది ఐసీసీ. అయితే ఆ ఫీజును వ్యక్తిగతంగా చెల్లించనున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్ మోషిన్ నఖ్వీ తెలిపారు.
Shoaib Malik : పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్(Shoaib Malik) మూడో పెండ్లితో వార్తల్లో విషయం తెలిసిందే. టీవీ నటి, మోడల్ అయిన సనా జావేద్(Sana Javed)ను జనవరి 22న షోయబ్ మనువాడాడు. అయితే.. వీళ్లిద్దరికీ ముందు నుం�