ఎల్బీనగర్ అసెంబ్లీ బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్, బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి ఇద్దరూ 420లేనని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆరోపించారు.
తప్పు చేసిన బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్‌రెడ్డిని సస్పెండ్ చేసి పదవి నుంచి తొలగించాలని ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. మంగళవారం గడ్�