భాస్ హీరోగా నటిస్తున్న సినిమా ‘సలార్’. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ పతాకంపై దర్శకుడు ప్రశాంత్‌నీల్ రూపొందిస్తున్నారు. శృతిహాసన్ నాయికగా నటిస్తున్నది. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్నదీ సినిమా. భావోద్వ
ప్రస్తుతం ప్రభాస్.. ప్రాజెక్ట్ కే, సలార్, స్పిరిట్ అనే సినిమాల్లో నటిస్తున్నారు. ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇటీవలే రాధే శ్యామ్ మూవీ రిలీజ్ అయింది.