సలార్ పై క్రేజీ అప్డేట్..నిజమేనా..?
టాలీవుడ్ లో పాన్ ఇండియా ప్రాజెక్టుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప చిత్రంపైనే అందరి ఫోకస్ పడ్డది.

టాలీవుడ్ లో పాన్ ఇండియా ప్రాజెక్టుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప చిత్రంపైనే అందరి ఫోకస్ పడ్డది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు పార్టులుగా రానుందని ఫిల్మ్ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుపై ఇలాంటి వార్తలే తెరపైకి వస్తున్నాయి.
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం సలార్. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతుందన్న వార్త ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. సలార్ ను మరింత ప్రమోట్ చేయడంలో భాగంగా ఇలాంటి గాసిప్ వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి మేకర్స్ రాబోయే కాలంలో సలార్ పై అప్ డేట్ ఇస్తే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఇవి కూడా చదవండి..
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

