Srisailam | వినాయకచవితిని పురస్కరించుకుని ఆగస్టు 27వ తేదీన ప్రారంభమైన గణపతి నవరాత్రి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీ స్వామివారి యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు.
Nara Lokesh | టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) గురువారం నంద్యాల జిల్లా శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారిని(Mallikarjuna Swamy) దర్శించుకున్నారు.