కలెక్టర్, జిల్లా సంక్షేమాధికారి ప్రత్యేక చొరవతో పసి ప్రాణం కాపాడిన సఖి సిబ్బంది మంచిర్యాల అర్బన్ : నాలుగు రోజుల పసికందు… శ్వాస సరిగ్గా ఆడటం లేదు. ఫిట్స్ వచ్చింది.. వైద్యం కోసం వచ్చారు. చేతిలో డబ్బు లేద�
సఖి కేంద్రం సిబ్బంది ఔదార్యం | మంచిర్యాల సఖి సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఓ చిన్నారి ప్రాణాపాయం నుంచి బయట పడింది. వారు చూపిన ఔదార్యం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.