ఒలింపిక్స్ ఈత కొలనులో పతకం పట్టడం కాదు కదా.. ఇప్పటి వరకు భారత్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా నేరుగా విశ్వక్రీడలకు అర్హత సాధించలేదు. అలాంటిది యువ స్విమ్మర్ ప్రకాశ్ బటర్‌ఫ్లై
ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత ఈ ఘనత సాధించిన భారత తొలి స్విమ్మర్‌గా చరిత్ర న్యూఢిల్లీ: భారత స్టార్ స్విమ్మర్ సాజన్ ప్రకాశ్ ..ఏ-క్వాలిఫికేషన్ మార్కును అధిగమించి టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధిం�