Saima Wazed | షేక్ హసీనా కుమార్తె (Sheikh Hasina daughter) సైమా వాజెద్ (Saima Wazed) ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సెలవుపై పంపింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం సైమా వాజెద్పై అవినీతి కేసులు (Curruption cases) నమోదుచేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
Saima Wazed: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూతురు సైమా వాజెద్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ డైరెక్టర్గా ఎన్నియ్యారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు 8 ఓట్లు పోలయ్యాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన ఆమె ఆ �