శ్రీశైలం ద్వారా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్లో నీటి మట్టం రోజుకు 5 అడుగుల మేర పెరుగుతోంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 600 అడుగులకు గాను 546 అడుగుల వద్ద నుంచి క్రస్ట్ గేట్ల నిర�
నాగార్జునసాగర్ డ్యామ్ క్రస్ట్గేట్లకు ప్రతి ఏటా చేపట్టాల్సిన మరమ్మతు పనులను డ్యాం సిబ్బంది ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. డ్యాం క్రస్ట్ గేట్లకు ఆయిలింగ్, గ్రీజింగ్, సీళ్లు లాంటి పనులను పూర్తి చేశా�