సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని మందపల్లి గ్రామంలోని డీఎక్స్ఎన్ మ్యానిఫ్యాక్చరింగ్ ఇండియా కంపెనీలో బుధవారం తెలంగాణలోనే అతిపెద్ద ఇండోర్ కుంకుమ పువ్వు సాగుపై ప్రదర్శన నిర్వహించారు.
నమస్తే మేడం. నా వయసు 25 సంవత్సరాలు. నాకిప్పుడు మూడోనెల. కుంకుమ పువ్వు వేసుకుని పాలు తాగితే పిల్లలు మంచి రంగుతో పుడతారట కదా? అయితే ఇలా ఏ నెలలో తాగాలి. అలాగే పుట్టే బిడ్డ చక్కటి రంగుతో ఉండాలంటే ఇంకా నేను ఏం తినా�