Jaish Women Wing | పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే తన కార్యకలాపాలను విస్తరించేందుకు మహిళలతో ఓ ఉగ్రవాద గ్రూప్ (Jaish Women Wing)ను తయారుచేస్తున్న విషయం తెలిసిందే.
Doctor | దేశంలో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ (White Collar Terror Module)ను పోలీసు బృందాలు చేధించిన విషయం తెలిసిందే. పలు సంఘటనల్లో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న పలువురు వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు.
online jihadi course | పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు మరో కొత్త కుట్రకు తెరలేపిన విషయం తెలిసిందే.