బతుకమ్మ ఉత్సవానికి ఘనమైన ముగింపు పలుకుతుంది సద్దుల పండుగ. దుర్మార్గుడైన దుర్గముడు అనే రాక్షసుణ్ని సంహరించి, సకల లోకాలను కాపాడిన ఆదిశక్తి.. దుర్గామాతగా కొలువుదీరిన మహోన్నతమైన రోజు ఇది. అందుకే ఈ రోజును దు�
సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు, పిల్లల ఆటపాటలతో తొమ్మిదిరోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా సందడి నెలకొన్నదని పేర్కొన్నారు.