మొక్కజొన్న, వడ్లను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని ఏఐకేఎంఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏనుగు చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బంది పెడుతుందన�
మొక్కజొన్న, వడ్లను యుద్ద ప్రాతిపదికన కొనుగోలు చేయాలని, దళారీలను కట్టడి చేయాలని, మద్దతు ధర చెల్లించాలని, కొనుగోలు చేసిన పంటకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు-కూలీ సంఘం (ఏఐకెఎమ్ఎస్) ఆధ్వర