ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్‌ను తొలగించాలని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు విద్రోహపూరితమని ఆయన ఆరోపించారు.
గూగుల్ ఉద్యోగుల్లో తొలగింపు గుబులు నెలకొన్నది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు బాట పట్టాయి. తాజాగా గూగుల్ కూడా తన ఉద్యోగులకు ఇదేవిధమైన హెచ్చరికలు చేసినట్టు తెలుస్తున్న