గూగుల్‌లో త్వరలో తొలగింపులు!
గూగుల్ ఉద్యోగుల్లో తొలగింపు గుబులు నెలకొన్నది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు బాట పట్టాయి. తాజాగా గూగుల్ కూడా తన ఉద్యోగులకు ఇదేవిధమైన హెచ్చరికలు చేసినట్టు తెలుస్తున్నది. ఉద్యోగులు తమ పనితీరు మెరుగుపర్చుకోకపోతే, వచ్చే త్రైమాసికంలో మంచి ఫలితాలు కనిపించకుంటే తొలగింపులకు
- మంచి ఫలితాలు చూపకుంటే వేటు
- నోటీసులతో ఉద్యోగుల్లో ఆందోళన
వాషింగ్టన్, ఆగస్టు 15: గూగుల్ ఉద్యోగుల్లో తొలగింపు గుబులు నెలకొన్నది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు బాట పట్టాయి. తాజాగా గూగుల్ కూడా తన ఉద్యోగులకు ఇదేవిధమైన హెచ్చరికలు చేసినట్టు తెలుస్తున్నది. ఉద్యోగులు తమ పనితీరు మెరుగుపర్చుకోకపోతే, వచ్చే త్రైమాసికంలో మంచి ఫలితాలు కనిపించకుంటే తొలగింపులకు సిద్ధంగా ఉండాలని గూగుల్ ఎగ్జిక్యూటివ్స్ నోటీసులు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
సేల్స్ ప్రొడక్టివిటీతో పాటు మొత్తం ఉత్పాదకతను కంపెనీ పరిశీలించనున్నదని, రాబోవు త్రైమాసికంలో మంచి ఫలితాలు కనిపించకుంటే తొలగింపులు ఉంటాయని హెచ్చరికలు వచ్చాయని గూగుల్ క్లౌడ్ సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే పలువురు ఉద్యోగులు పేర్కొన్నారు. కొత్త నియామకాల నిలుపుదలను గూగుల్ ఎటువంటి ప్రకటన లేకుండా పొడిగించిన నేపథ్యంలో ఉద్యోగుల్లో తొలగింపు ఆందోళన నెలకొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

