రూపంలో గోరంత.అభిరుచుల్లో ఇంకొంత.అండదండల్లో కొండంత.వెరసి.. నాన్న ఆకాశమంత! అంతటి అండను కోల్పోయిన బాధ దుర్భరం. ప్రస్తుతం అదే ఆవేదనను అనుభవిస్తున్నారు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్. �
దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతి సందర్భంగా జూన్ 4న తెలుగు చిత్రసీమ ఆయనకు స్వరనీరాజనం అందించబోతున్నది. తెలుగు చిత్రసీమతో పాటు భారతీయ సినీ రంగానికి బాలు చేసిన అసమాన సేవల్ని గుర్తుచేస్తూ ఆయ�