తమిళ అగ్ర హీరో కార్తి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్నది. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
స్పై థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన సర్దార్ (Sardar) అక్టోబర్ 21న తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదలైంది. కాసుల వర్షం కురిపిస్తుండంతో నిర్మాత, ప్రిన్స్ పిక్చర్స్ అధినేత ఎస్ లక్ష్మణ్‌కుమార్ తన సంతోష�