రుణమాఫీ కథ ఒడిసినట్టేనా? పంట రుణం రూ.2 లక్షలకుపైగా ఉన్న రైతులకు మాఫీ ఆగిపోయినట్టేనా?.. అంటే శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన మీడియా సమావేశాన్ని బట్టి ఇదే అర్థమవుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని 3వ వార్డులో 50 మంది యువత బీఆర్ఎస్ పార్టీలో చేరారు.