మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలను విస్మరించటం సరైంది కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కేంద్రం తలచుకుంటే తక్షణమే బిల్లును అమలులోకి తేవచ్చని అన్నారు.
42 మంది సైనికులు.. ముగ్గురు పౌరులు ఫిలిప్పీన్స్లో కూలిన సైనిక విమానం మనీలా, జూలై 4: ఫిలిప్పీన్స్లో ఘోరప్రమాదం జరిగింది. 96 మందితో వెళ్తున్న సైనిక విమానం ‘సీ-130’ కుప్పకూలి పేలిపోయింది. ఆదివారం మధ్యాహ్నం సులూ �