Ukrainian Air Force : రష్యాలోని డ్రోన్ తయారీ కేంద్రంపై ఉక్రెయిన్ బాంబు దాడి చేసింది. సుఖోయ్-27 ఫైటర్ జెట్.. సుమారు 226 కిలోల బాంబును జారవిడిచింది. అటాక్ కోసం జీబీయూ-62 బాంబును వాడారు.
Chernobyl Reactor : చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రం రియాక్టర్‌ను రష్యా డ్రోన్ ఢీకొట్టింది. దీంతో రియాక్టర్ షీల్డ్ ధ్వంసమైంది. రష్యా ఈ దాడి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీ తెలిపారు.