Sharad Pawar | రష్యా అధ్యక్షుడు పుతిన్ మాదిరిగానే ప్రధాని నరేంద్రమోదీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని ఎన్సీపీ (శరద్ పవార్) అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రష్యాలోఅధ్యక్షుడు పుతిన్ కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. సుమారు 24 గంటల పాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.