పల్లె పోరు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తుగానే ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన జాబితా ప్రకారమే పంచాయతీల పరిధుల్లో వార్డుల వారీగా లిస్ట్‌ను అధికారులు రూపొందిస్తున్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో కీచక పర్వం చోటుచేసుకున్నది. అందరూ చూస్తుండగా ఒక మహిళ చీరను ప్రత్యర్థి పార్టీకి చెందిన వారు లాగారు. బాధిత మహిళ సమాజ్‌వాదీ పార్టీ మద్దతురాలుగా గుర్తించార�