రైతులు, కార్మికులు కన్నెర్ర చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, రైతు, కార్మిక విధానాలను నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం కార్మిక సంఘాలు చేపట్టిన ‘గ్రామీణ భారత్ బంద్' విజయవంతమైంది. ఇందులో �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల పక్షాలు, కార్మిక, ప్రజాసంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామీణ భారత్ బంద్ విజయవంతమైంద�