‘ ‘షష్టిపూర్తి’ అనేది కల్ట్ బ్లాక్ బస్టర్. ‘పెళ్లి పుస్తకం’ నుంచి ‘షష్టిపూర్తి’ వరకూ ఏ నటుడికీ దక్కని సినీ ప్రయాణం నాకు దక్కింది. కొడుకు కథ చెబుతూనే తల్లిదండ్రుల గురించి అద్భుతంగా చూపించారు దర్శకుడు
‘తల్లిదండ్రుల పెళ్లి చూసే అవకాశం బిడ్డలకు ఉండదు. కానీ పిల్లలు చూడగలిగిన పెళ్లి ఏదైనా ఉందంటే అది షష్టిపూర్తి ఒక్కటే. ప్రతి మనిషికి షష్టిపూర్తి చాలా ముఖ్యం’ అన్నారు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్. ఆయన ప్