తుదిశ్వాస వరకూ నటిస్తూనే ఉంటా
‘ ‘షష్టిపూర్తి’ అనేది కల్ట్ బ్లాక్ బస్టర్. ‘పెళ్లి పుస్తకం’ నుంచి ‘షష్టిపూర్తి’ వరకూ ఏ నటుడికీ దక్కని సినీ ప్రయాణం నాకు దక్కింది. కొడుకు కథ చెబుతూనే తల్లిదండ్రుల గురించి అద్భుతంగా చూపించారు దర్శకుడు పవన్ ప్రభ.
‘ ‘షష్టిపూర్తి’ అనేది కల్ట్ బ్లాక్ బస్టర్. ‘పెళ్లి పుస్తకం’ నుంచి ‘షష్టిపూర్తి’ వరకూ ఏ నటుడికీ దక్కని సినీ ప్రయాణం నాకు దక్కింది. కొడుకు కథ చెబుతూనే తల్లిదండ్రుల గురించి అద్భుతంగా చూపించారు దర్శకుడు పవన్ ప్రభ. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. నిర్మాతగా రూపేష్ గొప్ప స్థాయికి వెళ్తాడు. ఇలాంటి అద్భుతమైన పాత్రలు నా తుది శ్వాస వరకు చేయాలని కోరుకంటున్నా.’ అని డా. రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆయన, అర్చన జంటగా.. రూపేష్, ఆకాంక్షసింగ్ మరో జంటగా రూపొందిన కుటుంబకథాచిత్రం షష్టిపూర్తి.
పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ నిర్మించిన ఈ చిత్రం మే 30న విడుదలైంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. ఇళయరాజా, తోట తరణి, రాజేంద్రప్రసాద్, అర్చన వంటి దిగ్గజాలు పనిచేసిన సినిమా ఇదని, రాజేంద్రప్రసాద్ లేకుండా ఈ సినిమా లేదని హీరో, నిర్మాత రూపేష్ చెప్పారు. ప్రేమని, కుటుంబ విలువల్ని నమ్ముకొని ఈ సినిమా చేశామని, సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతృప్తిగా ఉందని దర్శకుడు పవన్‌ప్రభ తెలిపారు. ఇంకా గీత రచయిత చైతన్య ప్రసాద్, డీవోపీ రామ్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

