ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో ఆతిథ్య హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం కొచ్చి బ్లూస్పైకర్స్తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ కొచ్చిపై ఘన విజయం సాధించింది.
Minister KTR | ‘ప్రైమ్ వాలీబాల్ లీగ్ అధికారిక మ్యాచ్ బాల్‌ను లాంచ్ చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ లీగ్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించినందుకు ధన్యవాదాలు.