cop rapes runaway girl | ప్రియుడితో కలిసి నివసించేందుకు ఒక బాలిక ఇంటి నుంచి పారిపోయింది. ఫుట్‌పాత్‌పై నిద్రించిన ఆమెను ఒక ట్రాఫిక్ పోలీస్ అధికారి గమనించాడు. పోలీస్ బూత్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాల
నిర్భయ షెల్టర్ హోమ్‌లో ఆశ్రయం పొందుతున్న మైనర్ బాలిక శుక్రవారం అక్కడి నుంచి పారిపోయింది. అయితే ఎక్కడికి వెళ్లాలో తెలియక అయోమయంలో ఉన్న ఆమెను ఇద్దరు వ్యక్తులు గమనించారు.