కన్నడ భామ రుక్మిణి వసంత్ వరుసగా భారీ చిత్రాలతో బిజీగా ఉంది. ఇటీవల విడుదలైన బ్లాక్బస్టర్ హిట్ ‘కాంతార: చాప్టర్ 1’లో యువరాణి కనకావతి పాత్రలో ఆమె అభినయానికి మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈ భామ కన్నడం
రక్షిత్శెట్టి, రుక్మిణి వసంత్ నటించిన కన్నడ చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో ‘సప్తసాగరాలు దాటి’ పేరుతో విడుదల చేయబోతున్నది.