Supreme Court | రిక్రూట్మెంట్ స్కామ్‌కు సంబంధించిన కేసులో ఈడీ సమన్లను సవాల్ చేస్తూ టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుచిరా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీకి ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణ కోసం ఢిల్లీకి రావాలంటూ ఆమెకు పంపిన లేఖలో పేర్కొన్నది. అయితే రుజిరా బెనర్�