‘కల్మషం లేని మనసే అంతఃసౌందర్యాన్ని ప్రతిఫలిస్తుంది. బాహ్యరూపం ఎంత గొప్పగా ఉన్నా అది అసలైన అందం కాదు. మనల్ని మనం యథాలాపంగా స్వీకరించడమే నిజమైన అందానికి నిర్వచనం’ అని చెప్పింది రుహానీశర్మ. ఆమె కథానాయికగా
యువ హీరో కార్తికేయ జోరుమీదున్నారు. విలక్షణ కథాంశాలతో వరుసగా సినిమాల్ని అంగీకరిస్తున్నారు. తాజాగా ఆయన మరో ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొంద�