బట్టతలతో అవసరాల..ఫన్నీగా ఫస్ట్ లుక్

టాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న చిత్రం నూటొక్క జిల్లాల అందగాడు. రాచకొండ విద్యాసాగర్ డైరెక్షన్లో హెలేరియస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీలో రుహానీ శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.
తాజాగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. బట్టతలతో బాధపడే గొట్టి సూర్యనారాయణ పాత్రలో కనిపించబోతున్నాడు అవసరాల.
చేతిలో టాయ్ పట్టుకుని ఓ వైపు విగ్గు పెట్టుకుని, మరోవైపు నున్నటి గుండుతో ఉన్న ఫస్ట్ లుక్ ఫన్ గా కనిపిస్తుంది.
త్వరలో టీజర్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని పోస్టర్ ద్వారా తెలిపారు మేకర్స్.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
దిల్‌రాజు-క్రిష్ (డైరెక్టర్) సమర్పణలో వస్తున్న ఈ ప్రాజెక్టు మే 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

