ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన మొండి బకాయిల వసూళ్లపై నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం ఒక్క రోజే రూ.86 లక్షల ఆస్తి పన్ను వసూలు చేశారు.
వాన వరదై పోటెత్తుతున్నది. ఒకటికాదు రెండు కాదు వారం రోజులుగా తెరిపిలేకుండా ప్రతాపం చూపుతుండడంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా అతలాకుతలమైతున్నది. లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతుండగా, పలు కాలనీల్లోకి నీరు చేరి ప్