మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ప్రజాభవన్లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో భట్టి సమీక్ష నిర్వహించారు.
గతేడాది నుంచి ఆర్టీసీ క్రమక్రమంగా నష్టాలను తగ్గించుకుంటూ వస్తోంది. ప్రస్తుత సంవత్సరం మెరుగైన స్థానంలో నిలిచింది. 2022లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలు పరిశీలిస్తే ఈ నాలుగు నెలల కాలానికి కొత్తగూడె�