కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆర్టీసీ కార్మికులు రగిలిపోతున్నారు. ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలపై ఊసెత్తకపోవడమే కాకుండా, కార్మికుల మధ్య చిచ్చు పెడుతున్నదని మండిపడుతున్నారు.
ఎన్నికల్లో హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వంతో తేల్చుకునేందుకు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సోమవారం హైదరాబాద్లోని టీజీఎస్ ఆర్టీసీ జాక్ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించా�
ఆర్టీసీ డిపోలలో వినియోగిస్తున్న బ్రీత్ ఎనలైజర్స్లో లోపాలు న్నాయని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. వీటి వల్ల డ్రైవర్లకు అన్యాయం జరుగుతున్నదని, వీటిపై విచారణ జరుపాలని డిమాండ్ చేశారు.