ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాతీయ వ్యవసాయ మారెటింగ్ విధానం(ఎన్పీఎఫ్ఎం) ముసాయిదాను వెనకి తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్ డిమాండ్ చేశారు.
వికారాబాద్ జిల్లాలోని లగచర్ల గ్రామానికి గురువారం వామపక్షాల నిజనిర్ధారణ కమిటీ వెళ్లనున్నది. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం నుంచి ఉదయం 8 గంటలకు ఈ బృందం బయలుదేరి వెళ్లనున్నది.