నిర్మల్లో రూ. 3.50 కోట్లతో నిర్మించిన రవాణా శాఖ కార్యాలయ భవనం సిద్ధమైంది. గత కొన్నేండ్లుగా చించోలి (బీ) వద్ద తాత్కాలిక షెడ్లో ఈ కార్యాలయ కార్యకలాపాలు కొనసాగుతున్నవి.
హైదరాబాద్ ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో 2022 సంవత్సరంలో 5,819 లైసెన్స్లు రద్దు చేసినట్టు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండురంగ్ నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు