కేసీఆర్ హయాంలో గ్రామీణ, పట్టణ పేదలకు రూ.5 భోజనాన్ని వడ్డించామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా రూ.5 భోజన కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించగా..
అన్నపూర్ణ భోజన కేంద్రాలు పేదల పాలిట అక్షయపాత్రగా మారాయి. ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదనే ముఖ్యమంత్రి సంకల్పంతో 2014 నుంచి ఐదు రూపాయలకే భోజనం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 10.88 కోట్ల మందికిపైగా భోజనం అ