Rs.2000 Banknotes : రూ.2000 నోట్లను ఆర్బీఐ విత్డ్రా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కరెన్సీ నోట్లు డిసెంబర్ 29 వరకు 97 శాతం తిరిగి బ్యాంకుల్లోకి వచ్చినట్లు ఆర్బీఐ చెప్పింది. రెండు వేల నోటుకు ఇంకా లీగల్ చెల్లుబాటు
Normal Transactions: సాధారణ లావాదేవీల కోసం 2వేల నోట్లను ఇవ్వవచ్చు. పేమెంట్ రూపంలో కూడా ఆ నోట్లను తీసుకోవచ్చు. కానీ, ఆ నోట్లను సెప్టెంబర్ 30వ తేదీలోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ చెప్పింది.