2024-25 సంవత్సరానికిగాను ‘వినూత్న సంస్కరణలు, పౌర-కేంద్రీకృత కార్యక్రమాలు’ అనే క్యాటగిరీ కింద హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి పురస్కారం లభించింది.
రీజినల్ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ)/మారేడ్‌పల్లి: మూడేండ్లలో 12.89 లక్షల పాస్‌పోర్టులు జారీ చేసినట్టు రీజినల్ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపార�