హత్య ఘటనలో పాల్గొన్న ఒక రౌడీషీటర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఘటన జరిగిన తర్వాత దర్యాప్తు అధికారులు రౌడీషీటర్ అంశాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. దీంతో హత్య కేసులో పోలీసులెందుకిలా..?
పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపినా.. కొంత మంది రౌడీషీటర్ల మైండ్ సెట్ మారడం లేదు. పోలీసుల నిఘా ఉన్నా.. నేరాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో ఒకరు చోర్ కైసర్. సుపారీ తీసుకొని మర్డర్ చేసేందుకు ఒప్పందం చేసుకున్నాడ