తెల్లవారుజామున 4.30 గంటలకు వస్తున్న కోడి కూత.. పక్కింటి వాళ్లను చాలా ఇబ్బందిపెట్టింది. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయటంతో సదరు కోడిపుంజును పెంచుకుంటున్న యజమానికి నోటీసులు అందాయి.
డబ్బు, ఇంటి సరిహద్దులపై వివాదం..పక్కపక్కనే ఇండ్లు ఉన్న కుటుంబాల మధ్య గొడవకు కారణమవుతుంటాయి. అయితే, కేరళలోని పాళ్లిక్కల్ గ్రామంలో ఓ కోడి కూత రెండు ఇండ్ల మధ్య వివాదానికి దారితీసింది. తెల్లవారుజామున 3 గంటలక