Woman Dies In Roller Coaster Accident | త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న మహిళ, కాబోయే భర్తతో కలిసి అమ్యూజ్మెంట్ పార్క్‌కు వెళ్లింది. వారిద్దరూ కలిసి రోలర్ కోస్టర్ ఎక్కారు. అక్కడ జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ మరణించింది.
Roller Coaster | రోలర్ కోస్టర్ (Roller Coaster).. దీని గురించి తెలియని వారు ఉండరు. పై నుంచి రయ్యిమంటూ కిందకి జారిపోతూ.. మనకు తెలియకుండానే గింగిరాలు తిరుగతూ ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఈ రోలర్ కోస్టర్ రైడ్ అంటే చాలా మందికి భయం.. మర�