ఉత్తరాఖండ్‌లోని కొన్ని గ్రామాల ప్రవేశ మార్గాల వద్ద ఏర్పాటైన బోర్డులు మత వివాదాన్ని రేపాయి. ‘హిందూయేతరులు, రొహింగ్యా ముస్లింలు, వీధి వ్యాపారులు గ్రామంలో తిరుగుతూ వ్యాపారం చేయడం నిషేధం.
దేశవ్యాప్తంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజెన్స్ ( NRC ) సిద్ధం చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ మంగళవారం లోక్‌సభకు చెప్పింది. పౌరసత్వ సవరణ చట్టం లేదా సీఏఏకి నిబ